APReporter.com

 
ఉప ఎన్నికల ఫలితాలలో ప్రజల తీర్పును గౌరవిస్తాం : రోశయ్య E-mail
Friday, 30 July 2010 17:45

rosaiahతెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రోజు విడుదలైన ఫలితాలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితాలను చూసిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఒక ప్రకటనను విడుదల చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఈ ప్రకటనలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల ప్రజల తీర్పును గౌరవిస్తామని రోశయ్య తెలిపారు.

అయితే ఈ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఓటమిపాలవ్వడంతో పార్టీ నాయకులు, అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. దాంతో ఎప్పుడూ సందర్శకులతో కళకళలాడే గాంధీ భవన్ ఈ రోజు ఎవరూ లేక వెలవెలబోయింది.

 
Follow us on Twitter

Who's Online

We have 49 guests online

Advertisement