| తమిళంలో శ్రీదేవి కూతురు |
|
|
|
| Written by Administrator |
| Saturday, 22 May 2010 12:18 |
|
అయితే ఇటీవల శ్రీదేవి " శంభో శివ శంభో " దర్శకుడు మరియు తమిళ నటుడు శశికుమార్ ను ప్రత్యేకంగా ముంబై పిలిపించి ఆయనకు విందు ఇచ్చి మరీ తన కూతురు జాహ్నవిని ఆయన దర్శకత్వంలో తమిళ చిత్రంతో అరంగేట్రం చేయించాలని ఉందన్న తన కోరికను బయటపెట్టిందట. కాలేజీ రోజుల నుండి శ్రీదేవి అభిమాని అయిన శశికుమార్ ఆమె అడగడంతో వెంటనే ఒప్పుకున్నారట. శ్రీదేవి జాహ్నవికి నటనకు, నృత్యానికి సంబంధించి కళాక్షేత్రంలో 25 సంవత్సరాల అనుభవం గల సులోచన అనే ఆమె వద్ద శిక్షణ కూడా ఇప్పిస్తోంది. మొత్తానికి శ్రీదేవి తన మాతృభాష అయిన తమిళంలోనే కూతురి అరంగేట్రం చేయిస్తోంది.
|
| Last Updated on Saturday, 22 May 2010 12:38 |