Telugu News

 
అబ్బాయి హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తున్న బాబాయ్ E-mail
Friday, 30 July 2010 12:38

sheelaజూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్స్ అందరూ తరువాత బాబాయి బాలకృష్ణతో జత కట్టి ఆడుతున్నారు. ఇది యాధృచ్చికంగా జరుగుతుందా లేక ఎన్టీఆర్ రికమెండ్ చేస్తున్నాడో అనే విషయం మాత్రం తెలియదు. ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆర్తీ అగర్వాల్, సదా, ప్రియమణి, అంకిత, నయనతార అందరూ బాలయ్యతో నటించారు.

తాజాగా ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలో నటించిన షీలా ఇప్పుడు దాసరి నారాయణ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న "పరమవీరచక్ర"లో నాయికగా ఎంపికైంది. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలను ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు.

 
Follow us on Twitter

Who's Online

We have 27 guests online

Advertisement