Telugu News

 
నా కుటుంబ సభ్యుల మధ్య గడుపుతున్నట్లు వుంది : చిరంజీవి E-mail
Saturday, 29 May 2010 10:17

chiranjeevi_mohanbabu_meetingఅతిరధ మహారధులు అందరు ఒకచోట చేరితే అక్కడ కార్యక్రమం అయితే వినోదంగా లేక హాట్ హాట్ గా అయిన వుంటుంది. ఇంతకి విషయంలోకి వస్తే నిన్న జరిగిన 'ఝుమ్మందినాదం' చిత్ర ఆడియో వేడుకలో చిరంజీవి,బాలకృష్ణ, దాసరి, మోహన్ బాబు, ఒకే వేదికఫై హజర్అయ్యారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ 'నాకు చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం వుంది. మధ్యలో అటు ఇటు కొన్ని మాటలు వచ్హినా అవేమి మనసులో పెట్టుకోకుండా నా స్నేహితుడు, మా MLA చిరంజీవి ఆడియో వేడుకకు రావడం చాల సంతోషంగా వుంది అన్నారు. అల్లుడుగారు సినిమాకి నా స్నేహితుడు చిరంజీవి క్లాప్ కొట్టారు సినిమా విజయం సాదించింది అలాగే చిరంజీవి చేతులమీదుగా విడుదల అవుతున్న ఈ ఆడియో మరియు చిత్రం ఘనవిజయం సాదిస్తుందని మోహన్ బాబు అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ఆడియో రిలీజ్ వేడుక నా కుటుంబ సభ్యుల మధ్య గడుపుతున్న భావన కలిగిస్తుంది అన్నారు.

 
Follow us on Twitter

Who's Online

We have 18 guests online

Advertisement