Telugu News

 
ఐపిఎల్ సొమ్ముతో జెట్ విమానం కొనుక్కున్న లలిత్ మోడీ E-mail
Thursday, 02 September 2010 10:34

Lalit_modiఐపిఎల్ కుంభకోణంలో ఇరుక్కుని సస్పెన్షన్ కు గురైన ఐపిఎల్ కమీషనర్ లలిత్ మోడీ చేసిన అవకతవకలు ఒక్కొక్కటిగా ఆదాయపు పన్నుశాఖ దర్యాప్తులో బయటపడుతున్నాయి. ఐటీ శాఖ జారీ చేసిన సమన్లను తప్పించుకునేందుకు లండన్ వెళ్ళిన మోడీని పట్టుకోవడం

Read more...
 
అంబరాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు E-mail
Thursday, 02 September 2010 10:13

gold-silverరోజురోజుకు ప్రియమవుతున్న బంగారం ధరలు నిన్న తారాస్థాయికి  చేరాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.19360కి చేరుకుంది. ఆల్ టైం హై వ్యాల్యూ ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా ఎన్నడూ లేనంతగా 31245 రూపాయలకు చేరుకుంది. రేటు పెరిగినప్పటికీ కొనుగోళ్ళు ఎంతమాత్రం తగ్గలేదని దుకాణం దారులు చెబుతున్నారు.

 
అండమాన్ ఎన్నికల్లో పోటీ చెయ్యనున్న టీడీపీ E-mail
Thursday, 02 September 2010 10:05

chandrababuఆంధ్రాలోనే కాక తెలుగుదేశం పార్టీ తన హవాను అండమాన్ లోనూ చాటనుంది. అండమాన్ నికోబార్ దీవులకు కేంద్ర పట్టణమైన పోర్ట్ బ్లెయిర్ మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయనుంది. ఈ నెల 19 న జరగనున్న ఈ ఎన్నికల్లో టీడీపీ 10 వార్డులలో పోటీ చేయనుందని, అభ్యర్ధుల జాబితాను ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆమోదించారని సమాచారం.

 
ఘనంగా జరగనున్న వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు E-mail
Thursday, 02 September 2010 09:44

Ys_Rajasekhara_reddyప్రజల నేత, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మృతిచెంది నేటికి ఒక సంవత్సరం అయినందున ఈ రోజు ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ వర్గాలు మరియు వైఎస్ అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇడుపులపాయలో నిర్మించిన వైఎస్ ఘాట్ ను ఆయన తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు

Read more...
 
నచ్చినోడు ఇంకా దొరకలేదంటున్న సమీరా E-mail
Wednesday, 01 September 2010 17:09

Sameera_reddyతెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సమీరారెడ్డి అక్కడ చిన్న చిన్న ఆఫర్లతో పాటు టాలీవుడ్ లో కూడా అరకొర సినిమాలు చేసింది. చిరంజీవితో జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ వంటి చిత్రాలలో నటించిన సమీరకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు కరువయ్యాయి. ఆ మధ్య ఒక టాలీవుడ్ యువ హీరోతో ప్రేమాయణం సాగించి

Read more...
 
పవన్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిన త్రిష E-mail
Wednesday, 01 September 2010 15:59

Pawankalyan_trishaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తమిళ నటి త్రిష "బంగారం" చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండీ తను పవన్ కళ్యాణ్ కి అభిమానిని అయ్యానని, పవన్ తో కలిసి నటించాలని ఉందంటూ త్రిష ఎన్నోసార్లు పబ్లిక్ గా చెప్పింది కూడా. అయితే జల్సా తరువాత ఇప్పటివరకూ

Read more...
 
More Articles...


Page 9 of 139