Telugu News

 
అనుష్క గట్స్ కు హ్యాట్సాఫ్ అంటున్న త్రిష E-mail
Wednesday, 01 September 2010 14:54

Trishaతెలుగు, తమిళ రంగాల్లో హీరోయిన్ గా తానేంటో నిరూపించుకుని అగ్రతారగా వెలుగుతూ ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది త్రిష. అయితే అక్కడ ఆమె నటించిన మొదటి చిత్రం "కట్టామీటా" ఫ్లాప్ అవ్వడంతో తిరిగి ఆమె స్నేహితురాలు శ్రియలానే తను కూడా దక్షిణాదికి

Read more...
 
తెగింపు ఉన్నవాళ్ళంతా ఒక వైపుకు రండ్రి : కేసీఆర్ E-mail
Wednesday, 01 September 2010 12:28

kcrనల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అనేక మంది కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ, సీపీఐ కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడుతూ టీడీపీ శ్రేణులకు వాస్తవం తెలిసిపోయిందని, ఇంకెన్నాళ్ళు మనసు చంపుకుని అక్కడ పనిచేస్తామని భావిస్తున్న వారు, టీడీపీ నేతలు ఇనుప సంకెళ్ళతో కట్టేసినా అక్కడ ఆగే పరిస్ధితి

Read more...
 
ఏఐసీసీ అధినేత్రి సోనియాకు కృతఙ్ఞతలు తెలియజేసిన వైఎస్ జగన్ E-mail
Wednesday, 01 September 2010 11:25

Ys_Jaganదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చెయ్యాలని ఏఐసీసీ తీసుకున్న నిర్ణయానికి కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి కృతఙ్ఞతలు తెలియజేశారు. తాను చేపట్టిన ఓదార్పు యాత్రను కొందరు

Read more...
 
కేంద్రం తెలంగాణ భవన్ కు సలాం కొట్టి తెలంగాణ రాసిస్తుందంటున్న కేసీఆర్ E-mail
Wednesday, 01 September 2010 10:24

kcrతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 10 మంది మాత్రమే ఉండడంతో పార్టీకి తగినంత బలం లేదని, కనుక రాజకేయంగా ఒత్తిడి సాధ్యం కాదని తెలిపారు. తెలంగాణ రావాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకమై ఒక్క తాటిఫై నిలిచి పాలనా కార్యక్రమాలను స్తంభింపజేస్తే

Read more...
 
జగన్ పరిస్ధితి భారతంలో అభిమన్యుడిలా ఉందంటున్నదానం నాగేందర్ E-mail
Wednesday, 01 September 2010 09:48

Danam_Nagenderదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడంఫై రాష్ట్ర వైద్యశాఖా మంత్రి దానం నాగేందర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకుడు మరణించిన సందర్భంలోనూ ఏఐసీసీ ఇలా

Read more...
 
మేం కొట్టుడు మొదలెడితే సీమాంధ్రులు తెలంగాణాలో ఉండగలరా : కేసీఆర్ E-mail
Tuesday, 31 August 2010 15:09

KCRహైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర అధ్యాపకులఫై జేఏసీ చేసిన దాడిని పలు పార్టీల నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ అసలు సీమాంధ్ర అధ్యాపకులఫై విద్యార్ధులు చేసింది దాడి కాదని, వారు కేవలం నిరసన తెలిపారని అంటూ తెలంగాణ బిడ్డలనే సీమాంధ్రులు కొడుతుండ్రని

Read more...
 
More Articles...


Page 10 of 139