Telugu News

 
జగన్ విషయంలో ఓర్పుతో వ్యవహరిస్తాం: కాంగ్రెస్ హైకమాండ్ E-mail
Wednesday, 08 September 2010 12:39

Ys_Jaganదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు కడప ఎంపి వైఎస్ జగన్మోహనరెడ్డి విషయంలో ఓర్పుతో వ్యవహరిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. జగన్ కు హాని తలపెట్టే ఆలోచన లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లోని వర్గాలు పిటిఐ ప్రతినిధికి తెలియజేశాయి. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో జగన్ ఉద్వేగానికి లోనయ్యాడని

Read more...
 
ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తానంటున్న కేసీఆర్ E-mail
Wednesday, 08 September 2010 12:28

KCRఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన పలువురు తెదేపా కార్యకర్తలు నిన్నతెరాస తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసమే తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నామని, అది తమ హక్కని

Read more...
 
8-9-10 నేడు అరుదైన రోజు E-mail
Wednesday, 08 September 2010 12:05

ఈ రోజు అరుదైన రోజుగా సంఖ్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాగంటారా ఈ రోజు 8వతేది, 9వనెల, 2010వ సంవత్సరం అంటే ఇలా 8,9,10 వరసగా రావడం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుందని సంఖ్యా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ అంకెల కలయిక కూడా మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాగంటే ఈ మూడు అంకెలను కలిపితే 27 వస్తుంది, ఈ రెండు అంకెలను కలిపితే 9 వస్తుంది. ఈ సంఖ్య అందరికీ మంచి చేసే సంఖ్యేనని వారు వివరిస్తున్నారు. ఈ రోజంతా అందరికీ మంచే జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజు ఎవరు సంతకం పెట్టినా 8,9,10 వస్తాయన్న మాట.

 
బాలీవుడ్ నటి నీతూచంద్రను విచారించిన ఐసిసి అధికారులు E-mail
Wednesday, 08 September 2010 10:50

Neetu_chandraఐసిసి యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు బాలీవుడ్ నటి నీతూచంద్రను విచారించారు. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి సస్పెండైన పాక్ పేస్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ తో నీతూకు సంబంధాలు ఉన్నాయని ఐసిసి అధికారులు అనుమానిస్తున్నారు. ఆసిఫ్ మొబైల్ ను పరిశీలించగా నీతూ పేరు బయటపడిందని, అందుకే ఆమెను విచారిస్తున్నామని ఐసిసి అధికారులు తెలిపారు. నీతూకు ఆసిఫ్ తో భారత బుకీలతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆసిఫ్ మాజీ ప్రియురాలు వీణా మాలిక్ విచారణలో ఐసిసి అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. అయితే ఈ ఆరోపణలను నీతూచంద్ర కొట్టి పారేస్తున్నారు.

 
కత్రినాకైఫ్ ను కలుసుకోవద్దని అభిషేక్ ను కోరిన ఐష్ E-mail
Tuesday, 07 September 2010 17:41

aishwarya_rai_katrinakaifసల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం చెడిన తరువాత కొన్నాళ్ళకు తనకంటే వయసులో మూడేళ్ళు చిన్నవాడైన అభిషేక్ బచ్చన్ ను పెళ్ళాడి బచ్చన్ ల ఇంటి కోడలిగా సెటిలైపోయింది మన మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా ఐష్ తరువాత తన లైఫ్ లోకి వచ్చిన కత్రినా కైఫ్ ను పెళ్ళాడాలని కోరుకుంటున్నా, ఆమె మాత్రం సల్మాన్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెబుతూ తప్పించుకుంటోంది. ఇప్పుడు తన మాజీ ప్రేమికుడి ప్రస్తుత ప్రియురాలు కత్రినా కైఫ్ ను కలుసుకోవద్దని ఐష్ తన భర్త అభిషేక్ కు ఆంక్షలు విధిస్తోందట

Read more...
 
షూటింగ్ వల్ల ఆ కోరిక తీరడం లేదంటున్న ఇలియానా, తమన్నా E-mail
Tuesday, 07 September 2010 16:44

ileana_tamannaఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండి ఫ్యామిలీకి దూరంగా ఉండే మన సినీతారలు వర్షాకాలంలో తమకు ఆ కోరిక కలిగినా, షూటింగ్ ల వల్ల అది తీర్చుకోలేకపోతున్నామని తెగ బాధపడిపోతున్నారు. ముఖ్యంగా గోవా సుందరి ఇలియానా అయితే అతికష్టం మీద ఆ కోరికను వదులుకుంటున్నానని అంటోంది. ఇంతకీ ఇలియానా ఆపుకుంటున్న ఆ కోరిక ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అదేనండి వర్షాకాలంలో ఏ అమ్మాయికైనా కలిగే కోరికే

Read more...
 


Page 2 of 141