వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశాల్లో భారత్ హవా పెరిగింది. వాల్‌స్ట్రీట్ ఆక్యుపై, అరబ్ విప్లవానికి ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ఇతోధికంగా ఉపయోగపడడం, ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ తదితర అంశాలపై కూడా చర్చలు జరిగాయి. యూరప్ సంక్షోభం నేపథ్యంలో నిరాశావహంగా మొదలైన ఈ సదస్సు భారత్, చైనాలు మెరుపులు మెరిపిస్తున్నాయని ఆశావహ వాతావరణంలో ముగిసింది.
| < Prev | Next > |
|---|


