ఎట్టకేలకు ప్రముఖ హీరొయిన్ స్నేహ తన ప్రేమ వివాహంపై పెదవి విప్పింది. తమిళ హీరో ప్రసన్నను జూన్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు స్నేహ తమిళ మీడియాకు తెలియచేసారు. గత కొద్దికాలంగా వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. స్నేహ ఆ వార్తల్ని ధ్రువీకరిస్తూ ఈ ప్రకటన చేసారు. ఆమె చెన్నైలో మాట్లాడుతూ ''పెళ్లి ముహూర్తం గురించి ప్రసన్నతో చర్చిస్తున్నాం. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాను.
| < Prev | Next > |
|---|


