సునీల్, ఇషాచావ్లా జంటగా నటించిన 'పూలరంగడు' చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న రిలీజ్ చేయనున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కే.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లరి నరేష్ తో 'అహా నా పెళ్ళంట' చిత్రాన్ని తీసిన వీరభద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత కే.అచ్చిరెడ్డి మాట్లాడుతూ 'ఆనూప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది.
| < Prev | Next > |
|---|


