పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్', ఎన్టీఅర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని ఇలా స్టార్ హీరోలందరితో భారీ చిత్రాల్ని నిర్మిస్తున్న అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నేషనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ(ఎన్.ఇ.సి.సి)కి మెంబర్ గా ఎంపికయ్యారు.
| < Prev | Next > |
|---|


