ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపిన నయనతార మళ్ళీ సినిమాలలో నటించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. వారి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. ఏమయిందో ఏమో కాని ఇప్పుడు వారి పల్లి ఆగిపోయింది. దీంతో నయనతార మళ్ళీ సినిమాలలో నటిస్తుంది. తాజాగా ఆమె మరో తెలుగు సినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇటీవల నాగార్జునతో నటించడానికి ఓకే చెప్పిన నయన తాజాగా రవితేజతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు కూడా అంగీకారం తెలిపిందని సమాచారం. ఇటీవల జనవరి 26న రవితేజ బర్త్ డే పార్టీ జరిగింది.
| < Prev | Next > |
|---|


