కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ గవర్నర్ ఎంవోహెచ్ ఫరూఖ్ (74) అనారోగ్యంతో గురువారం రాత్రి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా ఇక్కడి ఆపోలో ఆస్పత్రిలో కిడ్నీ, ఇతర సమస్యలకు చికిత్స పొందుతున్నారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫరూఖ్ పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మూడు సార్లు పని చేశారు.
| < Prev | Next > |
|---|


