ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లో 117 స్థానాలకు గాను 1,078 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కోటీ 76 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 19 వేలా 841 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 200 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు.
| < Prev | Next > |
|---|


