- కావలసినవి
- కమలపండు - ఒకటి
- ఆపిల్- ఒకటి
- పుచ్చ కాయ ముక్కలు - ఒక కప్పు
- స్ట్రాబెర్రీలు - గుప్పెడు
తయారుచేయు విధానం
కమల పండు తొక్కు తీసి తొనలు మిక్సి లో వేసి అందులో ఆపిల్ ముక్కలు , పుచ్చ కాయ ముక్కలు ,స్ట్రాబెర్రీలు వేసి బ్లైండ్ చేయాలి.ఈ జూస్ లో కావాలంటే ఐస్ కూడా వేసుకోవచ్చు. ఈ జూస్ ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని , గ్లాస్ అంచులకు ఫ్రూట్స్ ముక్కలను అలంకరిస్తే చాలా బాగుంటుంది. పిల్లలు లొట్టలు వేసుకుంటూ తాగేస్తారు.

| < Prev | Next > |
|---|