ముందుగా మీరు తెలుసుకోవలసింది అసలు గర్బం ఎలా ఏర్పడుతుంది? సంతానోత్పత్తికి ప్రధానంగా దోహదపడేవి ఆడవారి లో ఉత్పత్తి అయ్యే అండము మరియు మగవారిలో విడుదలయ్యే సుక్రకణాలు. ఈ రెండిటి కలయిక వల్ల గర్బం ఏర్పడుతుంది. అయితే మగవారిలో సుక్ర కణాలు దాదాపుగా లక్షల సంక్యలో విడుదలవగా, నేలకు కేవలం ఒక్క అండము మాత్రమే స్త్రీలలో విడుదలవుతుంది.
శృంగారం
సంతాన ప్రాప్తిరస్తు!
- Thursday, 24 March 2011 23:41
సంసారం లో అసంతృప్తి ఎందుకు?
- Tuesday, 22 March 2011 13:33
దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముక్యమైన కారణం మాత్రం ఈ తరం జీవిస్తున్నబిజీ బిజీ జీవితం అని చెప్పవచ్చు. ఆఫీసు లో ఉండే పని వత్తిడి వల్ల కావచ్చు లేదా మరే ఇతర కారణమైన కావచ్చు వీరిలో చాలా మంది సుఖ సంసారానికి దూరమవుతున్నారు. తమ బాగస్వామితో సరదాగా కొంత సేపు మాటలాడడానికి కూడా వీరికి సమయం ఉండదు. ఇది స్త్రీ, పురుషుల ఇరువురిలో ఉన్న ప్రదాన సమస్య.
కౌగిలించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు
- Monday, 07 March 2011 02:34
మనకు బాగా సంతోషం కలిగినప్పుడు, మనకి బాగా ఇష్టమైన వారిని చాలా రోజుల తరువాత కలిసినప్పుడు ఆలింగనం చేసుకుంటాం. అలా చెయ్యడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. ఆలింగనం అనేది మానవ సంబంధాలను ఎన్నో రెట్లు పెరిగేటట్లు చేస్తుంది. ఒకరి మీద నీకున్న ప్రేమను వ్యక్తం చెయ్యడానికి దీనికి మించిన పద్దతి మరొకటి లేదని చెప్పవచ్చు. సంతోషాన్నివ్యక్త పరచడానికే కాదండోయ్, కష్టాలలో వున్నవారిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెప్పడానికి కూడా కౌగిలించుకోవడం అనేది చాలా ఉపయోగ పడుతుంది. అంతేనా, కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా కుడా చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ముక్యంగా స్త్రీలలో ఆక్సిటోసిన్ విడుదలవడం ద్వారా రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు. ఇక, భ్యర భర్తల మద్య కౌగిలి చేసే గిలి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి!
కౌగిలించుకోవడం అనేది కేవలం భార్య భర్తల మద్య మాత్రమే ఉండాలని, అదికూడా బహిరంగ ప్రదేశాలలో చెయ్యకూడదు అనుకునేవారు మన దేశం లో చాలా మందే ఉన్నారు. కానీ ఒకరిపై ఉన్న నిజమైన అభిమానాన్ని, ప్రేమను వ్యక్త పరచడానికి ప్రత్యకమైన ప్రదేశామో, సమయము కోసమో ఎవరూ ఎదురు చూడలేరు కదా! ఏమంటారు?


