దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముక్యమైన కారణం మాత్రం ఈ తరం జీవిస్తున్నబిజీ బిజీ జీవితం అని చెప్పవచ్చు. ఆఫీసు లో ఉండే పని వత్తిడి వల్ల కావచ్చు లేదా మరే ఇతర కారణమైన కావచ్చు వీరిలో చాలా మంది సుఖ సంసారానికి దూరమవుతున్నారు. తమ బాగస్వామితో సరదాగా కొంత సేపు మాటలాడడానికి కూడా వీరికి సమయం ఉండదు. ఇది స్త్రీ, పురుషుల ఇరువురిలో ఉన్న ప్రదాన సమస్య.
ఉన్న తక్కువ సమయం లోనే ఏదో ఒక సాధారణమైన పద్దతిలో సెక్స్ పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుకోవడానికే చాలా మంది ఇష్ట పడతారు. కానీ సమయం దొరికినప్పుడు మాత్రం వీరు పూర్తీ స్తాయిలో సంతోషం గా లేరని తెలిసి తెగ ఫీల్ అయ్యిపోతారు. ముక్యంగా మగవారయితే తన భాగస్వామితో సెక్స్ అంత సుఖం గా లేదని, తమకు నచ్చిన భంగిమలలో సెక్స్ కు భార్య సహకరించదని తెగ ఫీల్ అయ్యి ఇతరులతో సంభోగిస్తూ ప్రాణాంతక అంటువ్యాధులకు గురవుతున్నారు. ప్రతి 20 మంది మగవాళ్ళ లో ఒకరికి అక్రమ సంబంధాలు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
అయితే ప్రధానంగా దీనివల్ల స్త్రీలే ఎక్కువగా నష్టపోతారని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. సెక్స్ లో అసంతృప్తికి ఆసలు కారణం చాలా సందర్బాలలో ఆడవారేనట. కామవాంఛ అధికంగా ఉండే ఆడవారు తప్ప మిగిలిన వారంతా సెక్స్ లో సాదారణమైన భంగిమలు తప్ప కొత్త వాటిని ఇష్టపడరతారట. కానీ సెక్స్ ను అమితంగా ఇష్ట పడే మగవారు మాత్రం ఎప్పుడూ కొత్త భంగిమలను కోరుకుంటారని వారు అంటున్నారు. అయితే క్రొత్త తనం లో ఆనందం ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా ఆడవారు మారాలని సెక్సాలజిస్టులు చూచిస్తున్నారు. మీరు పాల్గొన్న వివిధ భంగిమలను గురించి, మీకు ఇష్టమైన పద్ధతులను గురించి మీ భావాలను ఒకరికొకరు పంచుకోవాలి మరి. ఈ విషయం లో మగవారు చొరవ తీసుకోవాలి. తన భర్యను అర్ధం చేసుకుని ఆమెను ప్రోత్సాహించడం ఎంతైనా అవసరం. అలా చెయ్యడం ద్వారా ఇద్దరి మద్య గ్యాప్ తగ్గుతుంది. సెక్స్ పట్ల ఆసక్తి పెరగడం తో పాటు ఒకరిపై ఒకరికి ప్రేమ రెట్టింపవుతుంది. తద్వారా అక్రమ సంబంధాలకు దూరంగా ఉండవచ్చు. ఏమంటారు?
| < Prev | Next > |
|---|


