APReporter.com

 
ఇకనైనా ఆటకి వయసుకి ముడి పెట్టకండి : సచిన్ E-mail
Saturday, 31 July 2010 08:02

sachin"నేను 37 ఏ ళ్లప్పుడు డబుల్ సెంచరీ సాధించాను. నా ఉద్దేశ్యం ప్రకారం ఆటకు వయసు అడ్డు కానేకాదు. నా వయస్సు గురించి కామెంట్ చేయడం ఇకనైనా మానుకుంటారని అనుకుంటున్నాను" అని విమర్శకులనుద్దేశించి సచిన్ కొలంబో టెస్ట్ మ్యాచ్ అనంతరం అన్నారు. తాజా డబుల్ సెంచరీతో టె స్టుల్లో 48వ సెంచరీని నమోదు చేసిన ఈ వెటరన్ ఆటగాడు రెండోటెస్టులో భారత్ ఓటమిపాలు కా కుండా కీలకపాత్ర పోషించాడు. అయితే తొలిటెస్టులోనే అదరగొట్టిన సురేశ్‌రైనా, డాషింగ్ బ్యాట్స్‌మ న్ సెహ్వాగ్‌లపై సచిన్ ప్రశంసలు కురిపించాడు. ఆటను వయస్సుతో ముడిపెట్టే ఆలోచనలు ఇకనైనా మానుకోవాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ అన్నాడు. మానసికంగా దృఢంగా ఉండి, ఆడగలననే నమ్మకమున్నప్పుడు వయస్సుతో సంబంధం లేదు.

 
Follow us on Twitter

Who's Online

We have 50 guests online

Advertisement