|
Tuesday, 07 September 2010 13:00 |
|
దేశవ్యాప్త సమ్మె ప్రభావం విమాన సర్వీసులఫై పడింది. హైదరాబాద్ నుంచి కోల్ కత్తా వెళ్ళాల్సిన రెండు ఇండిగో, ఒక కింగ్ ఫిషర్ విమాన సర్వీసులను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా 100 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అలాగే హైదరాబాద్ రావలిసిన మిగతా సర్వీసులఫై కూడా సందేహం నెలకొని ఉంది. కోల్ కత్తాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైనది.
|