Telugu News

 
పద్మశ్రీని వెనక్కి ఇచ్చేది లేదు : కమల్ హాసన్ E-mail
Monday, 24 May 2010 14:53

Kamal Hasanశ్రీలంకలో తమిళులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కమల్ హాసన్ తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయ్యాలని డిమాండ్ చేస్తూ ఆదివారం " మే సెవెంటీస్ మూవ్ మెంట్ " ఉద్యమకారులు కమల్ ఇంటి ముందు బ్యానర్లతో నిరసన ప్రదర్శించి ఒక వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు.

తదనంతరం కమల్ హాసన్ విలేఖరులతో మాట్లాడుతూ తాను పద్మశ్రీ ని తిరిగి ఇచ్చినంత మాత్రాన ఒరిగిపోయేదేమీ లేదని కనుక పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వబోనని, ఉద్యమకారులు డిమాండ్ చేసిన ప్రకారం జూన్ 3 , 4 , 5  తేదీలలో కొలంబోలో జరగనున్న ఐఐఎఫ్ఏ వేడుకలకు హాజరుకానని చెప్పారు.

 
Follow us on Twitter

Who's Online

We have 17 guests online

Advertisement